Nidhhi Agerwal: సైలెంట్‏గా దూసుకొచ్చేస్తోన్న అందాల రాశి.. నిధి చేతిలో ఏకంగా మూడు సినిమాలు..

|

Mar 17, 2023 | 1:16 PM

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హీరోయిన్‏గా భారీ ఫాలోయింగ్ అందుకుంది నిధి అగర్వాల్. తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ఈ అమ్మడుకు ఇప్పటివరకు సరైన గుర్తింపు రాలేదు.

1 / 8

2 / 8
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

3 / 8
 ఇక ఈ సినిమానే కాకుండా.. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న రాజా డీలాక్స్ చిత్రంలోనూ నిధి నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. త్వరలోనే సెట్ లో అడుగుపెట్టనుంది.

4 / 8
ఇక ఇవే కాకుండా.. నిధికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు క్యూ కట్టినట్లుగా సమాచారం. మరో ముగ్గురు స్టార్ హీరోస్ సినిమాల కోసం ఈ అమ్మడుని ఎంపిక చేయనున్నారట.

5 / 8
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఆ చిత్రాల్లో నిధిని కథానాయికగా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

6 / 8
ఈ క్రమంలోనే తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది నిధి. చాలా కాలం నెట్టింట సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే మళ్లీ తన ఫోటోస్ అప్లోడ్ చేస్తూ రచ్చ చేస్తుంది.

7 / 8
ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్న నిధి.. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుకోనున్నట్లుగా టాక్.

8 / 8
సైలెంట్‏గా దూసుకొచ్చేస్తోన్న అందాల రాశి.. నిధి చేతిలో ఏకంగా మూడు సినిమాలు..