Mouni Roy: భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే అందమట.. చీరందంలో ‘నాగిని’ హీరోయిన్.. మౌనీ రాయ్ కిర్రాక్..
బాలీవుడ్ అందం మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు షేర్ చేసే అందమైన ఫోటోలు చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. నెటిజన్లను కట్టిపడేసేలా గ్లామర్ ఎలివేషన్ పై దృష్టి పెడుతుంది. నాగిని సీరియల్ ద్వారా బుల్లితెరపై చాలా ఫేమస్ అయ్యింది మౌనీ రాయ్. ముఖ్యంగా అటు మోడ్రన్, ఇటు చీరకట్టులో మతిపోగొట్టేస్తుంది.