Mouni Roy: పొద్దు తిరుగుడు పువ్వుల చీరలో మౌనీరాయ్.. శారీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

|

Oct 04, 2023 | 9:29 PM

నాగిని సీరియల్ ద్వారా బుల్లితెరపై ఫేమస్ అయ్యింది మౌనీరాయ్. హిందీలో ప్రసారమైన ఈ సీరియల్ తెలుగులోనూ డబ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా హీరోయిన్ మౌనీరాయ్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సీరియల్ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది మౌనీరాయ్. ఇటీవల బ్రహ్మాస్త్రం సినిమాలో కీలకపాత్రలో నటించింది. ఈ మూవీలో తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

1 / 5
 నాగిని సీరియల్ ద్వారా బుల్లితెరపై ఫేమస్ అయ్యింది మౌనీరాయ్.  హిందీలో ప్రసారమైన ఈ సీరియల్ తెలుగులోనూ డబ్ చేయగా..  ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా హీరోయిన్ మౌనీరాయ్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

2 / 5
ఈ సీరియల్ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది మౌనీరాయ్. ఇటీవల బ్రహ్మాస్త్రం సినిమాలో కీలకపాత్రలో నటించింది. ఈ మూవీలో తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

3 / 5
ఓవైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది మౌనీరాయ్. లేటేస్ట్ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఈ బ్యూటీ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది.

4 / 5
తాజాగా పొద్దుతిరుగుడు పువ్వుల డిజైన్ తెలుపు రంగు చీరలో మెరిసింది. ప్రముఖ డిజైనర్ నితికా గుజ్రాల్ ధరించిన ఆర్గాన్జా చీరను ధరించింది. 3-D సన్‌ఫ్లవర్ మోటిఫ్‌లు, పూసలు, కట్ డానా ముత్యాలు,  క్రిస్టల్ వర్క్‌తో సమానంగా హైలైట్ చేసిన గీతలతో చీరలో మరింత అందంగా కనిపిస్తోంది.

5 / 5
ప్రస్తుతం మౌనీరాయ్ షేర్ చేసిన ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ చీర ధర తెలిస్తే అవాక్కవ్సాలిందే. నిజమే.. ఈ చీర ధర రూ.61,000.  ఈ చీరను బాలీవుడ్ స్టైలీష్ట్ రిషికా దేవ్నాని డిజైన్ చేసింది.