
యంగ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ మేఘా ఆకాష్

లై సినిమా తర్వాత ఛల్ మోహన్ రంగ సినిమాలో మరోసారి నితిన్ కు జోడీగా నటించింది ఈ చిన్నది.

తెలుగుతోపాటు పలు తమిళ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ

రీసెంట్ గా శ్రీవిష్ణు నటించిన రాజరాజ చోర సినిమాలో నటించింది.

మంచి ఆఫర్స్ వస్తే తెలుగులో వరుసగా సినిమాలు చేస్తానంటుంది మేఘా ఆకాష్

తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

బ్లూ కలర్ డ్రస్ లో బుట్టబొమ్మలా ఉన్నావ్ అంటూ కుర్రకారు కామెంట్లు పెడుతున్నారు.