సోషల్ మీడియ పుణ్యమా అని సినీరంగంలోకి అడుగుపెట్టింది ఓ ముద్దుగుమ్మ. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కవ్వించింది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ సరైన బ్రేక్ కూడా అందుకోలేదు. కానీ తెలుగు సినీరంగంలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.