
టాలీవుడ్ కు చాలా అందాలు క్యూ కడుతున్నాయి.. కొత్త అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తున్నాయి.. ఆ ముద్దుగుమ్మల్లో ఈ అమ్మడు ఒకరు.

‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబయి భామ కావ్య థాపర్

మొదటి సినిమాతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ

ఇటీవలే సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.

ఏక్ మినీ కథ సినిమాలో తన అందంతో నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఇక ఈ బ్యూటీకి తెలుగులో మంచి ఆఫర్లు అందుతున్నాయి.

అలాగే సోషల్ మీడియాలోను ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

కావ్య థాపర్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.