
అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్

ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసింది ఈ చిన్నది.

హలో సినిమా తర్వాత 'చిత్రలహరి' 'రణరంగం' చిత్రాల్లో నటించింది.

శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇక కళ్యాణి ప్రియదర్శన్ తమిళ్ సినిమాల్లోనూ నటిస్తుంది.

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ - సీనియర్ నటి లిస్సి లక్ష్మి కూతురు కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్

ఇక ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.