Kajal Aggarwal: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కాజల్… చివరి చిత్రం అదేనా ?..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల చందమామ కాజల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.