- Telugu News Photo Gallery Cinema photos Actress giorgia andriani outfits collections instagram posts
Actress Giorgia Andriani: అందాల భామ అదిరిపోయే అవుట్ ఫిట్స్.. జార్జియా ఆండ్రియానీ ఫొటో కలెక్షన్..
Actress Giorgia Andriani: బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌తో ప్రేమాయణంతో ఇటలీ నటి జార్జియా ఆండ్రియానా పేరు బీటౌన్‌లో మారుమోగింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో లేటెస్ట్ అవుట్‌ఫిట్స్‌తో హల్‌చల్ చేస్తుంటుంది.
Updated on: Mar 11, 2021 | 8:52 PM

జార్జియా ఆండ్రియానీ ఇటలీలోని మిలాన్ నగరంలో 1989 జూన్ 20న జన్మించింది.

నటి, మోడల్, డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న ఆండ్రియానీ 2018లో తొలిసారి భారత్‌లో వార్తల్లో నిలిచింది. దీనికి కారణం.. బాలీవుడ్ నటుడు అర్బజ్ ఖాన్‌తో ప్రేమలో ఉండడమే.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జార్జియా.. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే జార్జియా పోస్ట్ చేసిన కొన్ని ట్రండీ అవుట్ ఫిట్స్ ఫొటోలపై ఓ లుక్కేయండి..

బంగారు వర్ణంతో కూడిన లెహెంగాలో జార్జియా ఎంతో అందంగా కనిపించింది.

పింక్ కలర్ గౌన్‌లో వైట్ షూస్ ధరించిన ఆండ్రియానీ కొంటె చూపుతో ఆకట్టుకుంటోంది.

జార్జియా ఆండ్రియానీ కేవలం ఫ్యాషన్‌కే కాకుండా కంఫర్ట్ కూడా ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఈ ఖాదీ డ్రస్ నిదర్శనం.

వైట్ కల్ టాప్, బ్లాక్ పొట్టి స్కట్‌తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ.

ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గా ఉన్న టీషర్టు, షార్ట్‌లో తళుక్కుమన్న జార్జియా ఆండ్రియా




