- Telugu News Photo Gallery Cinema photos Actress Divi Vadthya Half saree Photos Goes viral in social media on 07 05 2024 Telugu Heroines Photos
Divi Vadthya: అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్ నే..
దివి వైద్య.. బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యింది. సోషల్ మీడియా అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు ఈ బ్యూటీ గ్లామర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ నే. తాజాగా లంగా వోణిలో ఈ అమ్మడి ఫొటోస్ చుసిన కుర్రకారు తెగ గింజేసుకుంటారు అంటే ఆశ్చర్యం లేదు. ట్రెడిషనల్ తో అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది దివి.. ఈ ఫొటోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Updated on: May 07, 2024 | 8:24 PM

దివి వైద్య.. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియా ఫాలోయింగ్ లో నెక్స్ట్ లెవల్.. న్యూ ఫొటోస్

చిన్న చిన్న క్యారెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దివి వైద్య.. బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యింది.

అందమైన కళ్లతో నవ్వు, చలాకీ తనం, ఎంత చూసిన తనివి తీరని ఈమె అందం.. అనతికాలంలోనే ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సోషల్ మీడియా అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు ఈ బ్యూటీ గ్లామర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ నే.

తాజాగా లంగా వోణిలో ఈ అమ్మడి ఫొటోస్ చుసిన కుర్రకారు తెగ గింజేసుకుంటారు అంటే ఆశ్చర్యం లేదు..

ట్రెడిషనల్ తో అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది దివి.. ఈ ఫొటోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివి.. 2019లో వచ్చిన మహేష్ బాబు మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.





























