Bhavana: మరోసారి వెండితెరపై సందడి చేయనున్న అందాల తార.. 13ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న భావన..

|

Jun 08, 2023 | 1:35 PM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు భావన. మహాత్మ సినిమాతో కథానాయికగా పరిచయమైన ఆమె.. తొలి చిత్రానికి నటిగా ప్రశంసలు అందుకుంది. 16 ఏళ్లకే మలయాళి చిత్రం నమ్మాళ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన భావన. తొలి సినిమాకు మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు.

1 / 9
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు భావన. మహాత్మ సినిమాతో కథానాయికగా పరిచయమైన ఆమె.. తొలి చిత్రానికి నటిగా ప్రశంసలు అందుకుంది.

2 / 9
16 ఏళ్లకే మలయాళి చిత్రం నమ్మాళ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన భావన. తొలి సినిమాకు మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు.

3 / 9
 తమిళంలో అజిత్, మాధవన్, జయం రవి, భరత్, జీవా వంటి హీరోల సరసన నటించి మెప్పించారు. 2010లో పునీత్ రాజ్ కుమార్ సరనస జాకీ చిత్రంలో నటించారు.

4 / 9
 ఇదిలా ఉంటే చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన.. దాదాపు 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. ది డోర్ అనే హర్రర్ చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

5 / 9
భావన నటించిన చిత్రం ది డోర్‌కి ఆమె సోదరుడు జైదేవ్ దర్శకత్వం వహించారు. భావన భర్త నవీన్ రాజన్ తన జూన్‌డ్రీమ్స్ స్టూడియోస్ ద్వారా నిర్మించారు.

6 / 9
 తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ది డోర్‌ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

7 / 9
ది డోర్‌ భావన కుటుంబ కథా చిత్రం. భావన నటించిన ఆమె సోదరుడు జైదేవ్ దర్శకత్వంలో ఆమె భర్త నవీన్ నిర్మించిన చిత్రం పలు భాషల్లో విడుదల కానుండడం గమనార్హం.

8 / 9
మరోసారి వెండితెరపై సందడి చేయనున్న అందాల తార.. 13ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న భావన..

9 / 9