7 / 8
తెలుగు ఆడియెన్స్ గొప్ప మనసున్నవారు. ఇక్కడ కన్నడ పరిశ్రమకు చెందిన నటీనటులు చాలా మంది రాణిస్తున్నారు. హీరోయిన్సే కాదు.. కిచ్చా సుదీప్, ధనంజయ్, దునియా విజయ్, యష్.. సహా చాలా మందిని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా అలాగే ఆదరిస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. అన్నారు.