
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ లో సెటిలైంది అనుపమ పరమేశ్వరన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో పరిచయమైంది.

ప్రేమమ్ సినిమాతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. శతమానం భవతి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అనుపమ.

ఆతర్వాత ఈ అమ్మడు వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. తెలుగుతోపాటు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తుంది.

ప్రస్తుతం రవితేజ సరసన నటిస్తుంది అనుపమ, ఈగల్ సినిమాలో నటిస్తుంది అనుపమ. తెలుగులో మీడియం రేంజ్ హీరోలందరి సరసన నటించింది.

ఇక సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటింది అనుపమ.