Anasuya Bharadwaj: నచ్చేశారు మేడమ్! అనాథాశ్రమంలో అనసూయ పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోస్ ఇవిగో

Updated on: May 16, 2025 | 1:28 PM

స్టార్ యాంకర్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ గురువారం (మే 16) తన పుట్టినరోజుని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ అనాథాశ్రమానికి తన భర్తతో కలిసి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలకు బహుమతులు ఇచ్చింది.

1 / 6
 స్టార్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్  పుట్టిన రోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు

2 / 6
 కాగా ఈ సారి అనసూయ తన పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ అనాథ శరణాలయానికి భర్తతో కలిసి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలతో సరదాగా గడిపింది.

3 / 6
  ఈ సందర్భంగా అనాథలకు పుస్తకాలు, ఫుడ్ పెట్టడంతో పాటు వాళ్లతో కలిసి డ్యాన్సులు కూడా వేసింది అనసూయ.

4 / 6
 అనంతరం దీనికి సంబంధించి న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటాను' అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.

5 / 6
 ప్రస్తుతం అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

6 / 6
 వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు అనసూయపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'మీరిలాగే మరిన్ని మంచి పనులు చేయాలి మేడమ్' అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.