
అదితి శంకర్.. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్. చేసింది రెండు సినిమాలే అయినా.. అంతకు మించిన క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్.

డైరెక్టర్ శంకర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి.. ఇప్పుడు స్టార్ డమ్ అందుకోవడానికి ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.

గతేడాది విరుమాన్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత మరో సినిమాను ప్రకటించడానికి చాలా టైమ్ పటటింది. ఇటీవలే మాహావీరుడు సినిమా సూపర్ హిట్ అందుకుంది.

హీరో శివ కార్తికేయన్ సరసన నటించి మెప్పించింది అదితి. కేవలం హీరోయిన్‌గానే కాదు.. సింగర్‌గానూ అదరగొట్టేసింది అదితి.