S. J. Suryah: సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారిన ఎస్‌జే సూర్య.! ఆయనే దిక్కు అనేలా..

|

Nov 23, 2024 | 7:45 PM

ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు.. గో విత్ ఫ్లో అన్నట్లే ఉంటుందక్కడ. కానీ కొందరు మాత్రం తమకు నచ్చినట్లు కెరీర్‌ను మలుచుకుంటూ ఉంటారు. అలాంటి ఓ స్టార్ గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఒకప్పుడు ఆయన దర్శకుడు.. ఆ తర్వాత నటుడు.. ఇప్పుడో స్టార్.. ప్రతీ పదేళ్ళకు తన కెరీర్‌ను తానే మార్చుకుంటున్నదెవరో తెలుసా.? ఎస్‌జే సూర్య.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో.?

1 / 8
ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు.. గో విత్ ఫ్లో అన్నట్లే ఉంటుందక్కడ. కానీ కొందరు మాత్రం తమకు నచ్చినట్లు కెరీర్‌ను మలుచుకుంటూ ఉంటారు.

2 / 8
అలాంటి ఓ స్టార్ గురించే మనం మాట్లాడుకుంటున్నది.  ఒకప్పుడు ఆయన దర్శకుడు.. ఆ తర్వాత నటుడు.. ఇప్పుడో స్టార్.. ప్రతీ పదేళ్ళకు తన కెరీర్‌ను తానే మార్చుకుంటున్నదెవరో తెలుసా.?

3 / 8
ఎస్‌జే సూర్య.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో.? దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. నటుడిగా దున్నేస్తున్నారిప్పుడు.

4 / 8
ఏ సినిమాలో చూసినా ఈయనే దర్శనమిస్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోనూ ఎస్‌జే సూర్య మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యారు. సరిపోదా శనివారంతో ఈయన రేంజ్ మరింత పెరిగింది.

5 / 8
ఖుషీ సినిమాతో తెలుగులో దర్శకుడిగా మ్యాజిక్ చేసిన సూర్య.. ఆ తర్వాత మరే సినిమాతోనూ హిట్టు కొట్టలేకపోయారు. అయితే స్పైడర్‌తో తనలోని నటుడిని పరిచయం చేసారు. కానీ తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చారు.

6 / 8
సరిపోదా శనివారంతో సూర్య రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లోనూ నటిస్తున్నారీయన. ఈ చిత్ర ప్రమోషన్స్‌లోనూ జోరుగా పాల్గొంటున్నారు ఎస్‌జే సూర్య.

7 / 8
మొన్న సరిపోదా శనివారం రిలీజ్ టైమ్‌లో నానితో పోటీపడి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు సూర్య. అలాగే ప్రమోషన్ కూడా చేసారు. తాజాగా గేమ్ ఛేంజర్ బాధ్యత తీసుకున్నారు.

8 / 8
రామ్ చరణ్ లేకపోయినా.. ఆయన డాన్సులు కూడా ఈయనే చేస్తున్నారు. సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్. మొత్తానికి సూర్య టైమ్ నడుస్తుందిప్పుడు.