Actor Nani: పంచెకట్టులో స్టైలీష్ గా న్యాచురల్ స్టార్.. సత్యానారాయణ వ్రతంలో నాని దంపతులు.. ఫోటోస్ వైరల్..
ప్రస్తుతం దసరా సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమాలో సరికొత్త లుక్లో కనిపించనున్నారు. తాజాగా ఈ స్టార్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నాని. పంచెకట్టులో స్టైలీష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు నాని.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
