Dussehra Movies: ఈసారి దసరా మరింత సంబరంగా.. బాలయ్య , రవి తేజ వయా విజయ్..

|

Oct 13, 2023 | 3:33 PM

చూస్తుండగానే దసరా దగ్గరికి వచ్చేసింది. మరి పండక్కి రానున్న మూడు సినిమాలకు సంబంధించిన బిజినెస్ డీటైల్స్ ఏంటి..? దసరా సెలవులను ఏ సినిమా ఎక్కువగా క్యాష్ చేసుకోబోతుంది..? రవితేజపై బాలయ్య ప్రతీకారం తీర్చుకుంటారా..? విజయ్ మళ్లీ తెలుగులో విజయం అందుకుంటారా..? అసలు దసరా సినిమాల రేస్ ఎలా ఉండబోతుంది..? ఈ సారి దసరా నిరుడు లెక్కుండదు అంటున్నారు మన హీరోలు.

1 / 6
చూస్తుండగానే దసరా దగ్గరికి వచ్చేసింది. మరి పండక్కి రానున్న మూడు సినిమాలకు సంబంధించిన బిజినెస్ డీటైల్స్ ఏంటి..? దసరా సెలవులను ఏ సినిమా ఎక్కువగా క్యాష్ చేసుకోబోతుంది..? రవితేజపై బాలయ్య ప్రతీకారం తీర్చుకుంటారా..? విజయ్ మళ్లీ తెలుగులో విజయం అందుకుంటారా..?

2 / 6
అసలు దసరా సినిమాల రేస్ ఎలా ఉండబోతుంది..?  ఈ సారి దసరా నిరుడు లెక్కుండదు అంటున్నారు మన హీరోలు. లాస్ట్ ఇయర్ దసరాకు చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలు వచ్చినా బాక్సాఫీస్ షేక్ అవ్వలేదు. ఇటు గాడ్ ఫాదర్, అటు ఘోస్ట్ పెద్దగా ఆడలేదు.

3 / 6
కానీ ఈ సారి పండక్కి బాలయ్య, రవితేజకు తోడు విజయ్ కూడా వస్తున్నారు. ఈ మూడింట్లో బాలయ్య భగవంత్ కేసరిపై కూసింత ఎక్కువే అంచనాలున్నాయి. బాలయ్య భీకరమైన ఫామ్ భగవంత్ కేసరిపై అంచనాలు పెంచేసాయి.

4 / 6
బిజినెస్ కూడా 100 కోట్లు దాటేసింది. ఇక రవితేజ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న రానుంది. ఈ సినిమా బిజినెస్ 50 నుంచి 75 కోట్ల మధ్యలో ఉంది. గతంలో రవితేజ, బాలయ్య బాక్సాఫీస్ ఫైట్‌లో ప్రతీసారి విజయం రవితేజనే వరించింది..

5 / 6
కానీ ఈ సారి పోరు అంత సులభమేం కాదు. 2008లో ఒక్కమగాడుపై కృష్ణ, 2009లో మిత్రుడుపై కిక్, 2011లో పరమవీరచక్రపై మిరపకాయ్ సినిమాలతో పైచేయి సాధించారు రవితేజ. ఈ సారి లెక్క సరిచేయాలని చూస్తున్నారు బాలయ్య.

6 / 6
ఇక విజయ్ లియో బిజినెస్ 22 కోట్ల వరకు జరిగింది. అక్టోబర్ 19నే ఈ  సినిమా విడుదల కానుంది. బాలయ్య, రవితేజ మధ్య వచ్చి హిట్ కొట్టాలని చూస్తున్నారు విజయ్. మొత్తానికి ఈ మూడు సినిమాల మధ్య పోరు ఈ సారి మామూలుగా ఉండదేమో..?