Cinema OTT: రూ.25 కోట్ల బడ్జెట్.. రూ.180 కోట్ల వసూళ్లు.. 6 ఏళ్లుగా ఓటీటీని ఊపేస్తున్న హారర్ కామెడీ..
2018లో తక్కువ బడ్జెట్‌తో వచ్చి రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఓ హారర్ కామెడీ ఇప్పుడు తెగ వైరలవుతుంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెగ ట్రెండింగ్ అవుతుంది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం భయం, వినోదాల మేళవింపుతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతోంది. ఇంతకీ ఈ చిత్రం ఏంటో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
