Chamanti Plant Care: వాడిపోయిన చామంతి మొక్కలకు ప్రాణం పోయండిలా! సీజన్ మొత్తం గుత్తులు గుత్తులుగా పూస్తాయి
శీతాకాలపు తోటల్లో రంగురంగుల చామంతి పూలు తెచ్చే శోభే వేరు. అయితే చాలామంది పూల సీజన్ అయిపోగానే ఎండిపోయిన పాత చామంతి మొక్కలను అలాగే వదిలేయడమో లేదా పారేయడమో చేస్తుంటారు. సరైన సమయంలో పాత మొక్కల నుండి వచ్చే కొత్త పిలకలను వేరుచేసి కొత్త కుండీల్లో నాటుకుంటే వచ్చే సీజన్ నాటికి మొక్క గుబురుగా పెరిగి వేలాది పూలతో ముస్తాబవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
