AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న గింజలే కానీ తింటే చికెన్, మటన్‎కి మించిన బలం.. అల్సర్లను అంతం చేసే శక్తి వీటికే ఉంది

ఇప్పుడు చెప్పుకోబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీకు కొంచెం కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే, ఈ గింజలను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కానీ వీటిలో ఉన్న శక్తి మాత్రం తెలియదు. ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి తింటే చికెన్, మటన్‎కి బలం వస్తుంది. మరి, అవేంటి? వీటిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Sep 02, 2026 | 11:36 AM

Share

1 / 5
మనం పాయసం, లడ్డూలు తినేటప్పుడు వాటి పైన  చిన్న చిన్న గింజలు ఉంటాయి అసలు అవేంటో కూడా ఇంత వరకు తెలియదు కానీ, స్వీట్స్ తో అవి కూడా తినేస్తాం. ఈ చిన్న గింజలు మాములవి కావు చాలా శక్తివంతమైనవి అవే ‘చిరోంజి’  గింజలు. వీటిని ఎక్కువగా  ఆయుర్వేదంలో వాడుతారు. కొందరు ఈ గింజలను సారపప్పుగా చెబుతారు

2 / 5
ఈ సీడ్స్ ను గార్నిష్ చేయడానికే ఎక్కువగా వాడుతుంటారు ఇంకా ఇవి టేస్ట్ ను కూడా పెంచుతుంది.  ఆయుర్వేదంలో కూడా మోస్ట్ పవర్ఫుల్. దీనితో ఉండే లాభాలు ఏంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇంకా దీనిలో ప్రోటీన్లు, మంచి కొవ్వులు, శరీరానికి కావాల్సిన విటమిన్లు దీనిలో ఉంటాయి.

3 / 5

ఇవి నోటి పూతలను తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి ఇంకా ఈ చిరోంజి గింజలు  జీర్ణ సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. ఎలాంటి  అల్సర్లను అయినా ఇది తగ్గిస్తుంది దీనిలో అంత పవర్ ఉంది.  డయాబెటిస్ ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. మీరు దీనిని ఒక టేబుల్ స్పూన్ ఆవనూనెలో ఈ గింజల పొడి కలిపి కలిపి రాస్తే నొప్పులు మొత్తం తగ్గుతాయి.

4 / 5
ఈ గింజలు  చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది ఇంకా ముఖాన్ని కూడా  కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.  (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..

సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..

ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా

దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!

అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!

విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..

ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!

ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..

సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!

తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?