Chicken Vs Egg: చికెన్‌లోనా.. ఎగ్స్‌లోనా.. ఎక్కువ ప్రొటీన్‌ ఎందులో ఉంటుంది?

|

Jun 21, 2024 | 1:00 PM

బరువు తగ్గడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు శరీరానికి తగినంత ప్రోటీన్ ఉంటే ప్రత్యేకంగా మందులు తీసుకోవలసిన అవసరం లేదు. మాంసాహారం శరీరంలోని ప్రొటీన్ల లోపాన్ని సులభంగా భర్తీ చేస్తుంది. సాధారణంగా చేపలు, మాంసం, గుడ్లు తింటే శరీరంలో ప్రొటీన్ల లోపాన్ని పూడ్చుకోవచ్చు. అలాగే వివిధ రకాల పప్పులు, శనగల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. అయితే కోడి మాంసం లేదా గుడ్లు ప్రొటీన్‌ సమృద్ధిగా..

1 / 5
బరువు తగ్గడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు శరీరానికి తగినంత ప్రోటీన్ ఉంటే ప్రత్యేకంగా మందులు తీసుకోవలసిన అవసరం లేదు. మాంసాహారం శరీరంలోని ప్రొటీన్ల లోపాన్ని సులభంగా భర్తీ చేస్తుంది. సాధారణంగా చేపలు, మాంసం, గుడ్లు తింటే శరీరంలో ప్రొటీన్ల లోపాన్ని పూడ్చుకోవచ్చు. అలాగే వివిధ రకాల పప్పులు, శనగల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. అయితే కోడి మాంసం లేదా గుడ్లు ప్రొటీన్‌ సమృద్ధిగా ఎందులో ఉంటుందనే సందేహం చాలా మందికి ఉంటుంది.

2 / 5
చికెన్, గుడ్లు.. ఈ రెండింటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావలసిన ప్రొటీన్ల అవసరాలను తీర్చడానికి గుడ్లు లేదా చికెన్‌ వీటిల్లో ఏది తినాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇతర మాంసాల కంటే చికెన్ చాలా ఆరోగ్యకరమైనది. అందుకే చికెన్ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.

3 / 5
గుడ్లు కూడా పోషకాలతో నిండి ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్‌తో పాటు విటమిన్ డి, విటమిన్ బి12, రిబోఫ్లావిన్, కోలిన్ వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉన్నాయి. రోజూ ఒక ఉడికించిన గుడ్డు తింటే శరీరానికి కావల్సిన పోషకాలు నిండుగా అందుతాయి.

4 / 5
చికెన్‌లో విటమిన్ బి12, ట్రిప్టోఫాన్, కోలిన్, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే చికెన్‌ను లీన్ ప్రొటీన్ అంటారు. ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి కోడి గుడ్ల కంటే చికెన్‌ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు పెరగాలనుకుంటే, శరీరంలో ప్రోటీన్ లోపాన్ని త్వరగా పూరించడానికి చికెన్ తినవచ్చు. కానీ చికెన్ కంటే గుడ్లు సులభంగా జీర్ణమవుతాయి.

5 / 5
ఒక వయోజన  వ్యక్తికి సరిపడా ప్రోటీన్ అతని శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. రోజుకు కిలోకు 0.8 నుండి 1 గ్రాముల ప్రోటీన్ అవసరం. గుడ్లు, చికెన్ రెండింటిలో దేన్నైనా తినడం ద్వారా శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చవచ్చు.