ఇవి రోజూ ఒక స్పూన్ తాగితే.. మతిమరుపు, నరాల వణుకు, మంటలకు చిటికెలో చెక్ పెడుతుంది
మెదడు కణాలు రాత్రిపూట శుభ్రపరచుకోవడానికి మెలటోనిన్‌తో పాటు కొన్ని పోషకాలు కూడా అవసరం. విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి మెదడుకు చాలా ముఖ్యం. రాత్రి భోజనంలో బాదం పప్పులు, పొద్దుతిరుగుడు పప్పు వంటివి తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చియా సీడ్స్‌ను నానబెట్టుకుని తినాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
