Cheese for Brain Health: బ్రెయిన్‌ షార్ప్‌గా పనిచేయాలంటే మీ ఆహారంలో ఇది తప్పక ఉండాల్సిందే..

|

Sep 26, 2023 | 1:08 PM

చీజ్ అంటే ఇష్టపడని వారుండరు. చీజ్‌లో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శాండ్‌విచ్‌లు, పిజ్జా, బర్గర్‌లు, పాస్తా మొదలైన స్నాక్స్‌లో చీజ్‌ను అధికంగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చీజ్‌లో కాల్షియం, కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే దీనిలో జింక్, ఫాస్పరస్, రిబోఫ్లావిన్‌లతో పాటు విటమిన్ ఎ, బి12 అధిక మొత్తంలో..

1 / 5
చీజ్ అంటే ఇష్టపడని వారుండరు. చీజ్‌లో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శాండ్‌విచ్‌లు, పిజ్జా, బర్గర్‌లు, పాస్తా మొదలైన స్నాక్స్‌లో చీజ్‌ను అధికంగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చీజ్‌లో కాల్షియం, కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.

2 / 5
అలాగే దీనిలో జింక్, ఫాస్పరస్, రిబోఫ్లావిన్‌లతో పాటు విటమిన్ ఎ, బి12 అధిక మొత్తంలో ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. చీజ్ వంటి పలురకాల పాల ఉత్పత్తులు దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. చీజ్ అనేది కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA) మూలం. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

3 / 5
జపాన్‌ సైటింస్టులు తాజా అధ్యయనాల ప్రకారం.. జున్ను తినడం వల్ల చిత్తవైకల్యం వంటి పలు రకాల మెదడు రుగ్మతల నివారించవచ్చని పేర్కొన్నారు. 65 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1,500 మంది వ్యక్తుల జీవనశైలి, ఆహారపు అలవాట్లపై అధ్యయనం చేసిన తర్వాత చీజ్‌ క్రమం తప్పకుండా తినే వారి మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు కనుగొన్నారు.

4 / 5
న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం జున్ను-మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించింది. జున్ను తినడం ఆరోగ్యానికి మేలు చేస్తున్నప్పటికీ దీన్ని తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని హెచ్చరించింది.

5 / 5
కల్తీ సాఫ్ట్ చీజ్‌లు మార్కెట్లో అధికంగా లభిస్తున్నాయి. ముఖ్యంగా పాశ్చరైజ్ చేయని లేదా పచ్చి పాలతో తయారు చేసినట్లయితే ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.