AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఒక మొబైల్ నెంబర్‌కు ఎన్ని ఆధార్ కార్డులు లింక్ చేసుకోవచ్చు..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

ఒక మొబైల్ నెంబర్‌కు ఎన్ని ఆధార్ కార్డులు లింక్ చేయవచ్చు..? అనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఇలా ఒక మొబైల్ నెంబర్‌కు ఆధార్ కార్డులు లింక్ చేసుకోవచ్చు. కానీ ఇందుకు కొన్ని షరతులను యూఐడీఏఐ విధించింది. అవేంటి అనేది ఇందులో చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Apr 22, 2026 | 7:26 AM

Share
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసిందే. మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఆధార్ ఓటీపీలు మీరు అందుకోలేరు. దీని వల్ల వెరిఫికేషన్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీంతో ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి. అయితే ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబసభ్యుల ఆధార్ కార్డులన్నీ లింక్ చేయవచ్చా..? ఇందుకు ఎలాంటి పరిమితులు ఉన్నాయి? అనే విషయాలు చూద్దాం

1 / 5
యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. ఒక మొబైల్ నెంబర్‌కు ఒకటి కంటే ఎక్కువ ఆధార్లను లింక్ చేయవచ్చు. కానీ ఇందుకు కొన్ని కండీషన్లు ఉన్నాయి. కుటుంబసభ్యుల ఆధార్ కార్డులను మాత్రమే ఒకే నెంబర్‌కు లింక్ చేయవచ్చు. చిన్నపిల్లలు, మొబైల్ వాడకం తెలియని వృద్దుల ఆధార్ కార్డులను కుటుంబసభ్యులు తమ మొబైల్ నెంబర్‌కు లింక్ చేయవచ్చు. అయితే ఒక మొబైల్ నెంబర్‌కు కేవలం 6 ఆధార్ కార్డులను మాత్రమే లింక్ చేయడానికి అనుమతి ఉంది.

2 / 5
ఈ సౌకర్యం వల్ల ఒకే మొబైల్ నెంబర్‌కు కుటుంబసభ్యులు ఆధార్ ఓటీపీలు పొందవచ్చు. అయితే కుటుంబసభ్యులు కానివారు, స్నేహితులు, ఇతరుల మొబైల్ నెంబర్లకు లింక్ చేసేందుకు అనుమతి లేదు. ఇలా చేయడం నిబంధనలకు కూడా విరుద్దం. దీని వల్ల మీ ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశముంది. మీ ఆధార్‌కు ముప్పు తెచ్చి పెట్టే ఛాన్స్ ఉంది. అందుకే అలాంటివి యూఐడీఏఐ అనుమతించదు.

3 / 5
కుటుంబసభ్యులు ఒకే నెంబర్‌కు లింక్ చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఓటీపీల నిర్వహణ అనేది సులువుగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు మొబైల్ ఉండదు. వారికి ఎలా వాడాలో కూడా తెలియదు. ఇలాంటప్పుడు తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లకు లింక్ చేయాలి. ఇక వృద్దులకు ఫోన్ వాడకం గురించి తెలియదు. అలాంటి వారికి ఆధార్ కార్డులను కూడా కుటుంబసభ్యుల మొబైల్ నెంబర్లకు లింక్ చేయడం మంచిది. సమీపంలోని ఆధార్ సెంటర్‌ లేదా ఆధార్ యాప్, యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా మొబైల్ నెంబర్లను లింక్ చేయవచ్చు.

4 / 5
అయితే ఆధార్‌ను మొబైల్ నెంబర్‌కు లింక్ చేయడం అనేది చాలా ముఖ్యం. దీని వల్ల మీరు ఆధార్ సేవలు వేగవంతంగా పొందవచ్చు. ఈ-ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవడం, అడ్రస్ మార్చుకోవడం, ఈకేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేయడం వంటి సులభతరం అవుతాయి. అందుకే ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకుని ఉండాలి.

5 / 5
Follow Us
ఎప్పుడు బాధపడలేదు.. కానీ ఆరోజు నేను బాగా ఏడ్చేశా..

వార్నీ.. ఇంత సింపులా.. ఈ ట్రిక్స్ తెలిస్తే నిమిషాల్లోనే..

రాళ్ల నేలలో ఖర్జూర సాగు.. మహిళా రైతుల వినూత్న ప్రయోగం!

ప్రియురాలికి పుట్టిన రోజు కానుక..కట్‌చేస్తే కటకటాల్లోకి ప్రేమజంట!

కప్పల గురించి ఇది తెలుసా? నోటితో కాకుండా నీటిని ఎలా తాగుతాయంటే?

అర చేతిలో ఈ రేఖలు ఉంటే.. నిజంగా రెండు పెళ్లీలు జరుగుతాయా!

సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే..

సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్‌..ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు

టిక్కెట్టుతో పాటు రైల్వే బెడ్‌షీట్లు ఫ్రీ! నెటిజన్ల రియాక్షన్

ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసం ఉగ్ర స్థావరాన్ని పునర్నిర్మించిన పాక్!