Benefits Of Sunbath: సన్‌బాత్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

|

Jan 15, 2024 | 8:03 PM

శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే కాసేపు ఎండలో నిలబడాలి. అందుకే చాలా మంది సమయం దొరికినప్పుడల్లా ఎండలో కూర్చుని కాలక్షేపం చేస్తుంటారు. మరికొందరు ఎండ వేడిమికి సన్‌బాత్‌ కూడా చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే అనుమానం చాలా మందికి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సన్‌బాత్‌ శరీరానికి మంచిది. ఇలా చేయడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. చలికాలంలో ఎండలో పడుకోవడాన్నే సన్‌బాత్‌ అంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు..

1 / 5
శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే కాసేపు ఎండలో నిలబడాలి. అందుకే చాలా మంది సమయం దొరికినప్పుడల్లా ఎండలో కూర్చుని కాలక్షేపం చేస్తుంటారు. మరికొందరు ఎండ వేడిమికి సన్‌బాత్‌ కూడా చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే అనుమానం చాలా మందికి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సన్‌బాత్‌ శరీరానికి మంచిది. ఇలా చేయడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

2 / 5
చలికాలంలో ఎండలో పడుకోవడాన్నే సన్‌బాత్‌ అంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. సూర్యకాంతి మెలటోనిన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా మంచి నిద్ర వస్తుంది.

3 / 5
చలికాలంలో ఎండలో గడపడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అంతేకాకుండా సూర్యకాంతిలో విటమిన్ డి ఉంటుంది. ఇది ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది.

4 / 5
శీతాకాలపు ఎండ ఒత్తిడిని తగ్గిస్తుంది. సూర్యరశ్మి జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.చలికాలంలో చాలా మంది అల్జీమర్స్ తో బాధపడుతుంటారు. ఎండ వల్ల ఈ అల్సేమియా తొలగిపోతుంది. అంతే కాకుండా మెదడు కణాలు కూడా అభివృద్ధి చెందుతాయి.

5 / 5
సాధారణంగా శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శీతాకాలపు సూర్యరశ్మి రోగనిరోధక శక్తిని పెంచి, తద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.