Moon: చంద్రుడిపై అడుగుపెట్టిన మానవుడు మొదటిగా ఏం తిన్నాడో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి..

1969 జూలై 20న చంద్రుడిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలిసారిగా అడుగు పెట్టాడు. అయితే చంద్రగ్రహం మీదకు వెళ్లిన వ్యోమగాములు మొదటిసారిగా ఏం తిన్నారో మీకు తెలుసా..?

శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 20, 2022 | 8:31 AM

రాత్రివేళ చీకటిలో భూమిపై వెలుగునిచ్చే పనిని మన చంద్రుడిదే కదా.. అయితే అంగారక గ్రహ పరిమాణంలో ఉన్న గ్రహశకలం ఒకటి వచ్చి భూమిని ఢీకొనడంతో చంద్రుడు ఏర్పడినట్లు కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌర వ్యవస్థలో మానవుడు మొదటిగా అడుగు పెట్టిన ప్రదేశం చంద్రుడు. మరి వ్యోమగాములు చంద్రునిపైకి చేరుకున్నప్పుడు వారు మొదటిసారిగా అక్కడ ఏమి తిన్నారు..? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? చంద్రుని గురించి మనకు తెలియని కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
 ప్రశ్న: మానవుడిని చంద్రునిపైకి తొలిసారిగా  తీసుకెళ్లిన అంతరిక్ష నౌక పేరేమిటి? సమాధానం: సాటర్న్ V రాకెట్ ద్వారా చంద్రునిపైకి మానవుడు మొదటిసారిగా వెళ్లాడు. ఈ రాకెట్ ద్వారానే  నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలిసారిగా 1969 జూలై 20న చంద్రునిపై అడుగు పెట్టాడు

2 / 6
ప్రశ్న: చంద్రుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? జవాబు: కాంతి  అంతరిక్షంలో సెకనుకు 1,86,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలా చంద్రుని కాంతి భూమిని చేరుకోవడానికి దాదాపు 1.3 సెకన్లు పడుతుంది.

3 / 6
ప్రశ్న: భూమి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేయడానికి చంద్రుడు ఎంత సమయం పడుతుంది? సమాధానం: చంద్రుడు భూమి చుట్టూ ఒక  భ్రమణం పూర్తి చేయడానికి 27.3 రోజులు పడుతుంది.

4 / 6

ప్రశ్న: చంద్రునిపై ఉన్న అతిపెద్ద పర్వతం ఏమిటి?
సమాధానం: చంద్రునిపై ఉన్న అతిపెద్ద పర్వతం పేరు మోన్స్ హ్యూజెన్స్. దీని ఎత్తు సుమారు 18,000 అడుగులు.

ప్రశ్న: చంద్రునిపై ఉన్న అతిపెద్ద పర్వతం ఏమిటి? సమాధానం: చంద్రునిపై ఉన్న అతిపెద్ద పర్వతం పేరు మోన్స్ హ్యూజెన్స్. దీని ఎత్తు సుమారు 18,000 అడుగులు.

5 / 6
 ప్రశ్న: చంద్రునిపై మానవులు తిన్న మొదటి ఆహారం ఏమిటి? సమాధానం: చంద్రునిపై మానవుడు అడుగుపెట్టినప్పుడు  మొదటిసారిగా బేకన్ తిన్నారు. ఇది సాల్టెడ్ పంది మాంసం.

6 / 6
Follow us
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.

'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్