Chandini Chowdary: బ్లూ డ్రెస్ లో పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న చాందిని
షార్ట్ ఫిలిమ్‌లతో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా ఎదుగుతున్న నటి చాందిని చౌదరి. తనదైన అందం, అభినయం , నటనతో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుందీ వైజాగ్ బ్యూటీ