Cement Steel Price: సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న సిమెంట్‌, స్టీల్‌ ధరలు..!

Cement Iron Price: మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి వాహనదారులకు ఊరట లభించింది. ఇక సిమెంట్‌ ధరలు కూడా భారీగానే తగ్గే అవకాశం కనిపిస్తోంది. సామాన్యులకు ఊరట కల్పించేందుకు..

|

Updated on: May 21, 2022 | 8:55 PM

Cement Iron Price: మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి వాహనదారులకు ఊరట లభించింది. ఇక సిమెంట్‌ ధరలు కూడా భారీగానే తగ్గే అవకాశం కనిపిస్తోంది. సామాన్యులకు ఊరట కల్పించేందుకు ఈ ధరలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.

1 / 4
సిమెంట్‌ లభ్యత మెరుగు పడటంతో పాటు మెరుగైన లాజిస్టిక్స్‌ ద్వారా సిమెంట్‌ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దిగుమతి ఆధారిత ఎక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు ముడి పదార్థాల మధ్యవర్తులపై కస్టమ్స్‌ సుంకాన్ని సైతం తగ్గించనున్నట్లు ప్రకటించారు.

2 / 4
అంతేకాకుండా ఐరన్‌, స్టీల్‌పైనా సంబంధిత కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించినట్లు తెలిపారు. కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించే అవకాశాలున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

3 / 4
ఈ ధరలు తగ్గించినట్లయితే సామాన్యులకు ఎంతో మేలు జరగనుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సామాన్యులు సిమెంట్‌ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పుడు సిమెంట్‌ ధరలు తగ్గిస్తే ఎంతో ఊరటనిచ్చినట్లవుతుంది.

4 / 4
Follow us