ఇందులో విటమిన్ సి, ఎ, నీరు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్‌లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. విటమిన్ E, B6, K1, పొటాషియం, ఫోలేట్ వంటి మినర్స్ ఇందులో అధికంగా ఉంటాయి. సాధారణంగా మార్కెట్‌లో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు క్యాప్సికమ్‌లు మాత్రమే కనిపిస్తాయి. మీకు తెలుసా.. ఈ మూడు రంగులు మాత్రమేకాకుండా.. మరో రెండు రంగుల క్యాప్సికమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..