కరివేపాకుతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే..
భారతీయ సాంప్రదాయ వంటకాల్లో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న కొన్ని ప్రాచీన మూలికలకు మధుమేహాన్ని (డయాబెటిస్) నియంత్రించే, క్యాన్సర్‌కు చికిత్స చేసే అద్భుతమైన సామర్థ్యం ఉందని తేలింది. అందులోనూ కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచి, సువాసన కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి కరివేపాకు ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన ఫార్మసీ విభాగ పరిశోధకులు చెప్పారు. డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌లో కరివేపాకును ఒక సహజమైన, ప్రభావవంతమైన మార్గంగా వెల్లడించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
