Red Meat and Egg: పాలల్లోనా.. రెడ్ మీట్‌లోనా..? కాల్షియం, విటమిన్‌ డీ ఎందులో ఎక్కువగా ఉంటుంది!

|

Aug 08, 2024 | 1:10 PM

ఒక్కోసారి కాళ్లు, మోకాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఎక్కువ సేపు నిటారుగా కుర్చోవాలంటే వెన్ను నొప్పి, త్వరగా జబ్బు పడటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి లక్షణాలు మీలో కూడా కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది విటమిన్-డి, కాల్షియం లోపం వల్ల తలెత్తుతుంది..

1 / 5
ఒక్కోసారి కాళ్లు, మోకాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఎక్కువ సేపు నిటారుగా కుర్చోవాలంటే వెన్ను నొప్పి, త్వరగా జబ్బు పడటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి లక్షణాలు మీలో కూడా కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది విటమిన్-డి, కాల్షియం లోపం వల్ల తలెత్తుతుంది.

2 / 5
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రోటీన్లు, విటమిన్లు, వివిధ ఖనిజాలు చాలా అవసరం. ముఖ్యంగా ఎముకలు దృఢంగా ఉండేందుకు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్-డి, క్యాల్షియం అవసరం. ఎముకల అభివృద్ధికి, పెరుగుదలకు, బలానికి కాల్షియం కావాలి. ఎముకల ఆరోగ్యానికి విటమిన్-డి కూడా ముఖ్యమైనదే. రోగనిరోధక శక్తిని పెంచడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి విటమిన్-డి కూడా అవసరం.

3 / 5
అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల శరీరంలో విటమిన్-డి, కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఆహారంలో కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా విటమిన్-డి, కాల్షియం లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. రెడ్ మీట్ లో విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు-ఎ, డి, బి-6, బి-12 వంటి అనేక పోషకాలు ఉంటాయి.

4 / 5
USDA ప్రకారం.. గుడ్డులో కూడా అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. అందుకే రోజువారీ ఆహారంలో గుడ్లు తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.

5 / 5
మాంసాహారంతో పాటు, శాకాహార ఆహారంలో విటమిన్-డి, కాల్షియం తగిన స్థాయిలో ఉంటాయి. పుట్టగొడుగుల్లో ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది సహజంగా విటమిన్-డి కలిగి ఉన్న ఏకైక సహజ కూరగాయలు. ఇందులో క్యాల్షియం కూడా ఉంటుంది.పానీయాలలో పోషకాలు అధికంగా ఉండేది పాలు. మాంసకృత్తులు, వివిధ విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.