Car Offers: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? ఏకంగా రూ. 2.5 లక్షల వరకు డిస్కౌంట్.. అద్దిరిపోయే ఈ కార్ ఆఫర్ మీకోసమే..!

| Edited By: Subhash Goud

Feb 25, 2023 | 9:46 PM

Cars Discount in Feb 2023: ఈ ఫిబ్రవరిలో మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం అదిరిపోయే కార్లపై కళ్లుచెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ల ద్వారా మీకు కనీసం రూ. 1లక్ష తగ్గింపు లభిస్తుంది. మరి ఆ వివరాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
Cars Discount in Feb 2023:  ఈ ఫిబ్రవరిలో మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం అదిరిపోయే కార్లపై కళ్లుచెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ  ఆఫర్ల ద్వారా మీకు కనీసం రూ. 1లక్ష తగ్గింపు లభిస్తుంది. ఇంకా ఈ ఆఫర్ స్కోడా కుషక్, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజార్, మహీంద్రా థార్, జీప్ మెరిడియన్ వంటి కార్లపై ఉంది.

2 / 6
Skoda Kushaq: ఈ స్కోడా కుషక్ కారు ధర రూ. 11 లక్షల 59 వేల నుంచి రూ. 17 లక్షల 79 వేల వరకు ఉంటుంది. అయితే ఈ రెండు కూడా ఎక్స్-షోరూమ్ ధర. మీడియా నివేదికల ప్రకారం ఫిబ్రవరిలో Skoda కంపెనీ ఈ కారుపై రూ.1 లక్ష 25 వేల తగ్గింపును అందిస్తోంది.

3 / 6
Tata Safari: పలు మీడియా నివేదికల ప్రకారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో టాటా మోటార్స్ ఈ SUV కారుపై 1 లక్ష 25 వేల రూపాయల తగ్గింపు ఉంది. ఈ కారు ధర రూ.15 లక్షల 64 వేల 900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి రూ.22 లక్షల 71 వేల 500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది.

4 / 6
Hyundai Alcazar: హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ కారు ధర 16 లక్షల 10 వేల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి 21 లక్షల 10 వేల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీడియా కథనాల ప్రకారం ఈ కారుపై కంపెనీ 1 లక్ష 20 వేల రూపాయల వరకు తగ్గింపును ఇస్తోంది.

5 / 6
Mahindra Thar: మహీంద్రా అధికారికవెబ్‌సైట్‌లో ఈ కారు ధర రూ. 9 లక్షల 99 వేల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై రూ. 16 లక్షల 49 వేల 300 వరకు ఉంటుంది. అయితే మీడియా నివేదికల ప్రకారం ఫిబ్రవరిలో ఈ కారుపై రూ. 1 లక్ష తగ్గింపును పొందవచ్చు.

6 / 6
Jeep Meridian: మీడియా నివేదికల ప్రకారం ఢిల్లీలోని చాలా మంది డీలర్లు ఈ జీప్ మెరీడియన్ కారుపై రూ. 2.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఫిబ్రవరి 28 నాటికి ఈ కారు స్పెషల్ ప్రైజ్ రూ.27.75 లక్షలకు (ఎక్స్-షోరూమ్) విక్రయానికి ఉందని కంపెనీ అధికారిక సైట్ ద్వారా తెలిపింది.