Top 5 Cars: మారుతీ ఫ్రాంక్స్ నుంచి.. లాంబోర్గినీ ఉరస్ వరకు… త్వరలో విడుదల కానున్న టాప్ కార్స్ ఇవే..

|

Mar 28, 2023 | 1:43 PM

కార్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ నెలలో విడుదలవ్వడానికి కొన్ని టాప్ కార్లు సిద్ధంగా ఉన్నాయి. మారుతి కొత్త SUV-క్రాస్ఓవర్ SUV నుంచి లంబోర్ఘిని ఉరస్ S వరకు అనేక లగ్జరీ కార్లు కూడా ఇందులో ఉన్నాయి.

1 / 6
కార్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ నెలలో విడుదలవ్వడానికి కొన్ని టాప్ కార్లు సిద్ధంగా ఉన్నాయి. మారుతి కొత్త SUV-క్రాస్ఓవర్ SUV నుంచి లంబోర్ఘిని ఉరస్ S వరకు అనేక లగ్జరీ కార్లు కూడా ఇందులో ఉన్నాయి. త్వరలో విడుదలయ్యే టాప్-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

2 / 6
Maruti Fronx: మారుతి ఫ్రాంక్స్ ఏప్రిల్ మొదటి లేదా రెండవ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. బాలెనో ఆధారిత క్రాస్‌ఓవర్ ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. దీని బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీని ధర సుమారు 8 లక్షల రూపాయల నుంచి ఇది ప్రారంభం కానుంది. Fronx 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందించనున్నారు.

3 / 6
MG Comet EV: ఎంజీ కామెట్ ఈవీని ఏప్రిల్ మధ్యలో ప్రారంభించే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ. 9 లక్షల నుంచి మొదలవుతుంది. దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందవచ్చు. ఇది 200కిమీల పరిధిని అందించగలదు. అదే సమయంలో దాని హై-ఎండ్ వేరియంట్‌లో 26.7kWh బ్యాటరీ ప్యాక్ ఇవ్వనున్నారు.

4 / 6
Lamborghini Urus S: లంబోర్ఘిని ఫేస్‌లిఫ్టెడ్ ఉరస్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. దీనిని S వేరియంట్‌గా అందించనున్నారు. ఇది 4.4-లీటర్ ట్విన్-టర్బో V8 (666PS) ఇంజన్‌ను పొందుతుంది. ఇది కేవలం 3.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.

5 / 6
Mercedes AMG GT S E Performance: భారతదేశంలో దీనిని ఏప్రిల్‌లో ప్రారంభించవచ్చు. ఇది 4-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో వస్తుంది. ఇది 639PS, 900Nm శక్తిని ఉత్పత్తి చేయగలదు. అయితే, దీని హైబ్రిడ్ సెటప్ 843PS, 1470Nm (కలిపి) ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అందిచనున్నారు.

6 / 6
Lexus New Gen RX: రాబోయే D2-సెగ్మెంట్ SUV ఏప్రిల్‌లో రావచ్చు. దీని ధర రూ.1 కోటి నుంచి రూ.1.15 కోట్ల వరకు ఉండవచ్చు