బజాజ్ CT 100(ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధర రూ.52,832. 100 సీసీ-ఇంజిన్‌తో 75 kmpl మైలేజ్ ఇచ్చే ఈ బైక్ 3 వేరియంట్లు, 4 రంగులలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.
బజాజ్ ప్లాటినా 110(ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధర ర. 66,739. ఈ బైక్ 110 H-Gearతో 72 kmpl మైలేజ్ ఇస్తుంది.110 సీసీ-ఇంజిన్ కలిగిన ఈ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
10.6 బిహెచ్‌పి పవర్ కలిగిన హీరో సూపర్ స్ప్లెండర్ 75 kmpl మైలేజ్ ఇస్తుంది. 5 గేర్లతో వస్తున్న ఈ బైక్ ప్రారంభ ధర రూ. 72,600 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్)
TVS స్టార్ సిటీ ప్లస్ బైక్ సుమారు 86 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ 3 వేరియంట్లు, 6 రంగులతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.68,475.
13.6 bhp కలిగిన బజాజ్ పల్సర్ 65 kmpl మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.98,291.