Today Gold Price: మహిళలకు పండగలాంటి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Updated on: Aug 11, 2025 | 4:25 PM

Today Gold Price: ఇలా ధరలు క్రమంగా తగ్గడం బంగారం కొనుగోలుదారులకు మంచిదేనని చెప్పొచ్చు. మొత్తానికి ఈ ధరల తగ్గుదల పసిడి మార్కెట్‌లో ఒక సానుకూల సంకేతంగా భావించవచ్చు. రాబోయే పండుగలు, వివాహ సీజన్లు మొదలైన సందర్భాలలో బంగారం కొనుగోలుకు ఇది..

1 / 5
Today Gold Price: ఒక వైపు బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతుంటూ తాజాగా భారీగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం తులం ధర కొనాలంటేనే లక్ష రూపాయలకుపైనే వెచ్చించాల్సి ఉంటుంది. గతంలో లక్ష రూపాయలలోపే ఉండేది. కానీ ఇప్పుడు లక్ష దాటేసింది. ప్రతి రోజు పెరుగుతున్న బంగారం ధరలు.. సోమవారం సాయంత్రం సమయానికి భారీగా తగ్గింది. ఒక విధంగా గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. అందుకంటే తులం ధర దాదా 1 లక్షా 5 వేల వరకు వెళ్తున్న సమయంలో ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టింది.

2 / 5
10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.760 వరకు తగ్గింది. ఇక బంగారం ధరలు అలా ఉంటే.. వెండి మాత్రం స్థిరంగా ఉంది. అంటే ఎలాంటి తగ్గుముఖం లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1 లక్షా 17 వేల వరకు ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంటే హైదరాబాద్‌, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో కిలో వెండి రూ. 1 లక్షా 27 వేల వరకు ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,280 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,750 ఉంది.

3 / 5
ఈ తగ్గింపు ప్రస్తుతం మంచి వార్త. ఈ నెల మొదటి తేదీ నుండి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అయితే ధరలు ఎంత తగ్గినా, ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల దాటిపోయి ట్రేడవుతోంది.

4 / 5
ఈ బంగారం ధరల మార్పుల వెనుక కీలక కారణంగా ప్రస్తుతం భారత్ -  అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య వివాదం. అంటే సుంకాల యుద్ధం కనిపిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై, దేశీయ ఆర్థిక పరిస్థుతులపై ప్రభావం చూపుతుండటం వల్ల, బంగారం ధరలు కూడా పెరుగుతూనే, ఇప్పుడు కొంతమేర తగ్గింది.

5 / 5
ఇలా ధరలు క్రమంగా తగ్గడం బంగారం కొనుగోలుదారులకు మంచిదేనని చెప్పొచ్చు. మొత్తానికి ఈ ధరల తగ్గుదల పసిడి మార్కెట్‌లో ఒక సానుకూల సంకేతంగా భావించవచ్చు. రాబోయే పండుగలు, వివాహ సీజన్లు మొదలైన సందర్భాలలో బంగారం కొనుగోలుకు ఇది ప్రోత్సాహం కల్పించే అవకాశముందని విశ్లేషకులు చెప్పుతున్నారు.