EMI చక్రవ్యూహంలో పడేముందు ఈ విషయాలు తెలుసుకోండి! నాన్న చెప్పిన 4 ఆర్థిక నియమాలు
కాలేజీ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన కొత్తలో మొదటిసారి శాలరీ చేతికి రాగానే ప్రతి యువకుడికీ ఎన్నో కోరికలు ఉంటాయి. ముఖ్యంగా మార్కెట్లో కొత్తగా వచ్చిన ఖరీదైన స్పోర్ట్స్ బైక్ లేదా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ చూడగానే వెంటనే సొంతం చేసుకోవాలనిపిస్తుంది. చేతిలో పూర్తి నగదు లేకపోయినా షోరూమ్‌ల వద్ద సేల్స్‌మెన్ చిరునవ్వుతో చెప్పే "సార్.. నెలకు కేవలం ₹5,999 కడితే చాలు, ఈరోజే బండి మీ ఇంటికి వెళ్తుంది" అనే మాట వినగానే ఎవరైనా ఆకర్షితులవుతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
