5 / 5
జూలై ప్రారంభంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. ఇది వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. దీని కారణంగా చాలా మంది తమ నంబర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌కి పోర్ట్ చేస్తున్నారు. ప్రతిస్పందనగా బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు 5G నెట్‌వర్క్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. దీని ట్రయల్ త్వరలో ప్రధాన నగరాల్లో ప్రారంభమవుతుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో టాటా, బీఎస్‌ఎన్‌ఎల్ మధ్య భాగస్వామ్యం మెరుగైన కనెక్టివిటీతో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని భావిస్తున్నారు.