AI ఆధారిత UPI.. ఇక స్మార్ట్ వాచ్, కార్, స్మార్ట్ గ్లాసెస్‌తో కూడా డబ్బులు పంపవచ్చు! RBI ఏం చెప్పిందంటే..?
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2025లో, ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాలుగు కొత్త UPI యాప్‌లను ప్రారంభించారు. AI-ఆధారిత UPI, IoT చెల్లింపులు, బ్యాంకింగ్ కనెక్ట్, UPI రిజర్వ్ పే వంటివి ఆన్‌లైన్ లావాదేవీలను తెలివిగా, సులభంగా మారుస్తాయి. మొబైల్, స్మార్ట్‌వాచ్‌ల ద్వారా చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కారం, సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇవి అందిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
