AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు వచ్చేది అప్పుడేనా..? రైతుల్లో ఆశలు!

PM Kisan: వ్యవసాయానికి సంబంధించి, రైతాంగ సంక్షేమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అందిస్తుంది. అయితే రైతుల కోసం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ స్కీమ్‌కు ఎంతో ఆదరణ ఉంది. ఇప్పటి వరకు 20వ విడత రాగా, ఇప్పుడు 21 విడత రావాల్సి ఉంది. ఈ విడత ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు..

Subhash Goud
|

Updated on: Oct 09, 2025 | 6:26 PM

Share
PM Kisan: దేశవ్యాప్తంగా రైతులు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత రూ.2,000 కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే ఈ విడతను అందుకున్నారు. అయితే అందుకున్నది కొన్ని రాష్ట్రాలు మాత్రమే. ఇటీవల వచ్చిన వరదల కారణంగా పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో 21వ విడతను అందించింది కేంద్రం. ఈ మూడు రాష్ట్రాల్లో కేద్రం దాదాపు 2.7 మిలియన్ల మంది రైతులకు రూ.2000 అందించింది.

1 / 5
ఈ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయోనని దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదరు చూస్తున్నారు. ఇప్పటి వరకు 20వ విడత రైతులు అందుకున్నారు. ఇప్పుడు 21వ విడత రానుంది.

2 / 5
మీడియా నివేదికల ప్రకారం.. 21వ విడత దీపావళికి ముందు రైతుల ఖాతాలకు రూ. 2,000 బదిలీ చేయబడవచ్చు. ఈ విడత అక్టోబర్ చివరి వారం నాటికి చేరుతుందని భావిస్తున్నారు.  అయతే కేంద్రం మాత్రం తదుపరి విడతకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

3 / 5
 వీరికి ఈ విడత రాదు: మీరు PM కిసాన్ యోజన కింద మీ e-KYCని ఇంకా పూర్తి చేయకపోతే మీ డబ్బు రాకపోవచ్చు.  e-KYC లేకుండా ఎటువంటి వాయిదాలు బదిలీ చేయబడవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా, మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకపోతే డబ్బు బదిలీ కావని గుర్తించుకోండి.

4 / 5
మీ బ్యాంక్ వివరాలలో తప్పు IFSC కోడ్, ఖాతా వాడుకలో ఉండకపోవడం లేదా మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకపోవడం వంటి ఏవైనా తేడాలు ఉంటే వాయిదాల డబ్బు మీ ఖాతాకు జమ కాదు. మీ బ్యాంక్ వివరాలను క్రాస్-చెక్ చేసుకోండి. మీకు ఏవైనా లోపాలు కనిపిస్తే, వాటిని వెంటనే అప్‌డేట్‌ చేయండి.

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల