1, 2, 5, 10 రూపాయల నాణేలు గుండ్రంగా ఎందుకుంటాయి? 99శాతం మందికి తెలీదు..!
నాణేలు గుండ్రంగా ఎందుకుంటాయనే ఆసక్తికరమైన ప్రశ్న మీకు వచ్చిందా? పూర్వం చతురస్రాకార నాణేలు ఉన్నా, ఇప్పుడు గుండ్రని ఆకారానికి మారడానికి బలమైన కారణాలున్నాయి. వీటిని కత్తిరించడం లేదా మార్చడం కష్టం, వెండింగ్ మెషీన్ల లో సులువుగా వాడవచ్చు, లెక్కించడం, సేకరించడం తేలిక.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
