PPF Interest Rates: ఏడాదికి లక్ష పెట్టుబడితో లక్షణమైన రాబడి.. ఆ పథకంలో వచ్చే వడ్డీ ఎంతంటే?

Updated on: Apr 04, 2025 | 8:45 PM

భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా పొదుపు మంత్రం జపిస్తూ ఉంటారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలను బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్‌లో ధీర్ఘకాలిక పొదుపు కోసం పెట్టుబడి పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ పథకంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పెట్టుబడి పథకా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అధిక ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం పీపీఎఫ్ సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని అందిస్తోంది.

2 / 5
పీపీఎఫ్ పథకంలో మీరు సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఈ పెట్టుబడిపై ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రయోజనాలు పొందవచ్చు.

3 / 5
అలాగే ఈ ఖాతా 15 సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతుంది. పీపీఎఫ్ పథకం మెచ్యూర్ అయ్యాక కూడా 5–5 సంవత్సరాల కింద పొడిగించవచ్చు.

4 / 5
ప్రతి సంవత్సరం పీపీఎఫ్‌లో రూ. లక్ష జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 27,12,139 లభిస్తుంది

5 / 5
ప్రతి సంవత్సరం పీపీఎఫ్‌లో రూ. లక్ష జమ చేస్తే ఏకంగా వడ్డీనే రూ.12,12,139 వస్తుంది.