Travel Tips: మీరు విహారయాత్రకు వెళ్తున్నారా? రూమ్ బుకింగ్‌లో ఈ తప్పులు చేయకండి
ముందుగా గదులను బుక్ చేసుకోవడం మంచిది. కానీ మీరు సమూహంగా ప్రయాణిస్తున్నట్లయితే గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత మాత్రమే గదులను బుక్ చేసుకోండి. అన్ని విషయాలు చర్చించిన తర్వాత గది తీసుకోవడం ఉత్తమం. ట్రావెలింగ్ మూడ్‌లో ఉన్న పర్యాటకులు, హోటల్ బిల్లులు చెల్లించేటప్పుడు, వారి నుంచి వసూలు చేస్తున్న వస్తువులను పట్టించుకోరు. దీని వల్ల బిల్లు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది..