Moto Watch: మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్‌వాచ్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. వివరాలు లీక్..!

|

Nov 15, 2021 | 8:38 PM

Moto Watch: ఇండియా మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ వాచ్‌లు విడుదల అవుతున్నాయి. తాజాగా మోటోరోలా స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మోటో వాచ్ ..

1 / 4
Moto Watch: ఇండియా మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ వాచ్‌లు విడుదల అవుతున్నాయి. తాజాగా మోటోరోలా స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మోటో వాచ్ 100 పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది.

2 / 4
లీకైన సమాచారం ప్రకారం.. ఈ వాచ్‌ రౌండ్‌  డిస్‌ప్లే ఉండే అవకాశం కనిపిస్తుంది. వాచ్ కుడివైపున రెండు బటన్లను అమర్చారు. ఈ వాచ్‌ 1.3 ఇంచుల ఎల్సీడీ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.

3 / 4
రెజల్యూషన్ 360x360గా ఉండనుండగా.. వాచ్ బాడీ అల్యూమినియంతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ వాచ్ బరువు 29 గ్రాములు. 20 మి.మీ వెడల్పు ఉంటాయి.

4 / 4
ఇక హార్ట్ రేట్ సెన్సార్, ఆక్సెలోమీటర్, జైరోస్కోప్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్‌తో పాటు స్టెప్ కౌంట్, స్లిప్ ట్రాకింగ్ లాంటి ఫీచర్లు పొందుపర్చారు. ఈ వాచ్‌ 300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఉండగా, బడ్జెట్ ధరలో ఉండే అవకాశం ఉంది.