Maruti Suzuki: పెరిగిన కార్ల విక్రయాలు.. జూలై త్రైమాసికంలో దూసుకుపోయిన మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌..!

|

Aug 02, 2021 | 1:34 PM

పండుగ‌ల సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో జూలై నెల‌లో వాహ‌నాల సేల్స్ మరింతగా పుంజుకున్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల సంస్థ అయిన మారుతి సుజుకీ గ‌తేడాదితో..

1 / 4
పండుగ‌ల సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో జూలై నెల‌లో వాహ‌నాల సేల్స్ మరింతగా పుంజుకున్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల సంస్థ అయిన మారుతి సుజుకీ గ‌తేడాదితో పోలిస్తే జూలై నెల‌లో 50.33 శాతం పెరిగాయి. గ‌త నెల‌లో 1,62,462 కార్ల అమ్మకాలు జరిగాయి. దేశీయంగా 1,36,500 యూనిట్లు అమ్ముడైతే, విదేశాల‌కు 21,224 కార్లు ఎగుమ‌తి చేసింది మారుతి సుజుకీ.

2 / 4
గ‌త సంవత్సరం జూలైలో మారుతి సుజుకీ కార్ల విక్రయాలు 1,08,064 మాత్రమే. అయితే గ‌త నెల‌లో కంపాక్ట్ సెగ్మెంట్‌లో వ్యాగ‌నార్‌, స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌, టూర్‌-ఎస్ వేరియంట్ కార్లు 70,268 కార్ల సేల్స్ జరుగగా, గత సంవత్సరం 51,529 యూనిట్లకు ప‌రిమితం అయ్యాయి. మినీ సెగ్మెంట్‌లో ఆల్టో, ఎస్‌-ప్రెస్సో సేల్స్ 17,258 నుంచి 19,685 యూనిట్లకు పెరిగాయి.

3 / 4
టాటా మోటార్స్: ఇక గత  ఏడాదితో పోలిస్తే గ‌త నెల‌లో టాటా మోటార్స్ కార్ల విక్రమాలు 92 శాతం పెరిగాయి. గ‌తేడాది జూలైలో 27,024 కార్లు విక్రయించించిన టాటా మోటార్స్‌.. గ‌త నెల‌లో అది 51,981 యూనిట్లకు చేరింది. ఈ ఏడాది జూన్ నెల‌తో పోలిస్తే గ‌త నెల కార్ల విక్రయమాలు 19 శాతం గ్రోత్ న‌మోదైంది. జూన్ నెల‌లో 43,704 కార్లు సేల్ అయ్యాయి.

4 / 4
అలాగే దేశీయంగా హోండా కార్స్ విక్రయాలు 12 శాతంగ్రోత్‌ పెరిగింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ విక్రయాలు గ‌త నెల‌లో 12 శాతం పెరిగాయి. 20202 జూలైలో 5,383 యూనిట్ల కార్లను విక్రయించింది హోండా కార్స్‌ ఈ ఏడాది జూలైలో 6,055 కార్లను విక్రయించింది.