మారుతి సుజుకి బాలెనో: మారుతి సుజుకి నుండి వచ్చిన ఈ ప్రసిద్ధ కారు ఏఏంజీ వేరియంట్‌పై రూ. 45,000 వరకు, మాన్యువల్ వేరియంట్‌పై రూ. 40,000 వరకు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 20,000 వరకు తగ్గింపును పొందుతుంది. ఈ కారు ధర రూ.6,66,000 (ఎక్స్-షోరూమ్) నుండి రూ.9,83,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.