3 / 4
ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 840 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ కారు పనితీరు ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. 1100 హార్స్ పవర్ ఉత్పత్తి చేసే ఈ కారు కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ కారులో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఏర్పాటు చేశారు.