సిగరేట్లపై 40 శాతం GST.. మద్యంపై మాత్రం నో GST.. ఎందుకంటే?

సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చిన GST 2.0లో పొగాకు ఉత్పత్తులపై GST 40%కి పెంచారు. కానీ మద్యం GST పరిధిలో లేదు. రాష్ట్రాలకు మద్యంపై స్వతంత్ర పన్ను విధించే హక్కు ఉండటం, GST ద్వారా రాష్ట్ర ఆదాయం తగ్గే అవకాశం దీనికి కారణాలు.

సిగరేట్లపై 40 శాతం GST.. మద్యంపై మాత్రం నో GST.. ఎందుకంటే?
Alcohol 2

Updated on: Sep 06, 2025 | 6:00 AM