AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Rules: ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఎంతవరకు క్యాష్ తీసుకోవచ్చు..? ఆ లిమిట్ దాటితే ఐటీ నోటీసులు..!

క్యాష్ రూపంలో చేసే లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ పలు పరిమితులు విధించింది. మీరు ఈ పరిమితికి మించి క్యాష్ రూపంలో చెల్లించినా లేదా తీసుకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు రావొచ్చు. లేదా భారీగా పెనాల్టీ కట్టాల్సి రావొచ్చు. పరిమితుల విషయానికొస్తే..

Venkatrao Lella
|

Updated on: Jul 07, 2026 | 3:50 PM

Share
నగదు లావాదేవీలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ పలు పరిమితులు విధించింది. ఈ పరిమితికి మించి నగదు తీసుకున్నా లేదా వేరేవారికి ఇచ్చినా ఐటీ శాఖ నోటీసులు రావొచ్చు. అంతేకాకుండా భారీగా పెనాల్టీ విధిస్తారు. ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నా చాలామంది ఇప్పటికీ క్యాష్ రూపంలో లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంత అయినా క్యాష్ రూపంలో ఇవ్వవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు.

1 / 5
బ్లాక్ మనీని అరికట్టేందుకు క్యాష్ రూపంలో చేసే లావాదేవీలపై ఐటీ శాఖ పరిమితులు విధించింది. ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ తీసుకోకూడదు. బిజినెస్ కార్యకలాపాల కోసం రోజుకు రూ.10 వేలకు మంచి నగదు చెల్లించినా ట్యాక్స్ పడుతుంది. ఇక అప్పు తీసుకోవడం, ప్రాపర్టీ కోసం అడ్వాన్స్ చెల్లించడం లాంటి వాటికి రూ.20 వేల పరిమితి విధించారు. ఈ లిమిట్ దాటి లావాదేవీలు చేస్తే 100 శాతం పెనాల్టీ విధిస్తారు.

2 / 5
ఎక్కువ మొత్తంలో క్యాష్ రూపంలో చెల్లిస్తే లెక్కలు చూపించని ఆదాయంగా పరిగణించి ఐటీ శాఖ పెనాల్టీ విధిస్తుంది. ఇక మీరు ఏదైనా లోన్ చెల్లించేందుకు రూ.20 వేలకు మించి నగదు రూపంలో ఇవ్వకూడదు. అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే ఆన్ లైన్ లేదా చెక్ రూపంలో చెల్లించాలి. ఇక వ్యాపారులు ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి రూ.10 వేలకు మించి క్యాష్ పేమెంట్లపై ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోలేరు. ఇక రూ.2 వేలు దాటి క్యాష్ రూపంలో విరాళం ఇస్తే పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసకోవడం కుదరదు.

3 / 5
ఇక బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో ఒకేసారి విత్ డ్రా చేసుకున్నప్పుడు సెక్షన్ 194ఎన్ కింద టీడీఎస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక స్థలం కొనుగోలు, అమ్మకాల సమయంలో క్యాష్ పేమెంట్స్ రూ.20 వేల వరకు మాత్రమే చేసుకునేందుకు అనుమతి ఉంది. అంతకంటే ఎక్కువ చేయాలంటే ఆన్ లైన్ లేదా చెక్ రూపంలో చేయాలి.

4 / 5
పెద్ద మొత్తంలో నగదు తీసుకుంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక ఒకేసారి కాకుండా నగదు విభజించి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఇబ్బంది ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ చిన్న మొతాల్లో లావాదేవీలు చేసినా మొత్తాన్ని ఒకే ట్రాన్సాక్షన్‌గా పరిగణిస్తారు. దీని వల్ల భారీగా పెనాల్టీ పడుతుంది.

5 / 5
Follow Us
2027 వన్డే వరల్డ్ కప్‌నకు మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి..?

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం

కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్

దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి

ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే

6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట

శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!

చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి

కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో