Honda Activa-E: స్టన్నింగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో యాక్టివా-ఈ.. ఆ ఈవీ స్కూటర్లకు గట్టిపోటీ
భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పట్టణ ప్రాంత ప్రజలు ప్రయాణానికి సౌకర్యంగా ఉండడంతో ఈవీ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ హోండా కంపెనీ యాక్టివా-ఈ పేరుతో సరికొత్త ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. హోండా యాక్టివా-ఈ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
